pm modi on today unveiled new ensign of indian navy in kochin shipyard | కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించిన సందర్భంగా కొచ్చిలో భారత నావికాదళం కోసం కొత్త నౌకాదళ ఎన్సైన్ (జెండా)ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించారు.
#india
#kerala
#indiannavy
#pmmodi